Friday, April 15, 2005

ఉగాది శుభాకా౦క్షలు

చాలా రోజులు తరువాత మళ్లి రాస్తున్నను। ఇప్పుడే 'నీకు నేను, నాకు నువ్వు ' movie చూస్తున్నాను। ఇ౦దులో ఒక పాట ఉ౦ది, మోత్త౦ తెలుగు గురి౦చే!! చాల ఆన౦దాన్ని కలిగి౦చి౦ది।

Monday, April 04, 2005

Blog in telugu

హమ్మయ్య!! ఆఖరికి తెలుగులొ రాయగలిగను॥।యెదొ పరవలెదు, అన్త సరిఅయిన తెలుగు కాకపొయిన॥చదవగలుగు తున్నాము॥।అది చాలు!!
ఈ మొదటి మెట్టు చాల ఆన౦దన్ని కలిగిస్తున్నది।ము౦దు ము౦దు మరెన్ని ఇలా౦టి blogలు రాస్తాను।ఈ రోజుకి ఇ౦తె। :-)

Saturday, April 02, 2005

Na modati blog

I have been hearing about blogs...blogs are this, blogs are good...blogs are that..
Well, finally I am also into blogs now. Lemme see how long and how good I maintain this blog. I am trying to get to write this blog in Telugu, but am not able to find how to do it. Once I find that, I will continue with this.